కొండారెడ్డి పల్లీలో సర్పంచ్‌గా సీఎం క్లాస్‌మేట్ ఏకగ్రీవ ఎన్నిక

కొండారెడ్డి పల్లీలో సర్పంచ్‌గా సీఎం క్లాస్‌మేట్ ఏకగ్రీవ ఎన్నిక

Last updated by: Deepak Musthyala

Last updated at: Dec 1, 2025, 12:23 PM

కొండారెడ్డి పల్లీలో సర్పంచ్‌గా సీఎం క్లాస్‌మేట్ ఏకగ్రీవ ఎన్నిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డి పల్లీ గ్రామ సర్పంచ్‌ సీఎం రేవంత్ రెడ్డి గారి క్లాస్‌మేట్, చిన్ననాటి మిత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామస్థుల సమ్మతితో ఎలాంటి పోటీ లేకుండానే సర్పంచ్ పదవి దక్కగా, గ్రామంలో ఆనందం వ్యక్తమవుతోంది