బ్రేకింగ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్

Last updated by: Rayhaan Shareef

Last updated at: Dec 9, 2025, 04:11 PM

ఇప్పుడే జరిగిన సంఘటన,, ముషీరాబాద్ డివిజన్ బాపూజీ నగర్ బస్తీలో ఇంట్లో చొరబడి 17 ఏళ్ళ పవిత్ర అనే అమ్మాయిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపేసి పారిపోయిన గుర్తు తెలియని వ్యక్తి... బొద్ధ నగర్, వారాసిగూడ SHO, మరి వారి పోలీసుల సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.. వివరాలు తెలియాల్సి ఉంది