ఆర్టిఏ ఆఫీస్ వద్ద మహాధర్నా

ఆర్టిఏ ఆఫీస్ వద్ద మహాధర్నా

Last updated by: Rayhaan Shareef

Last updated at: Dec 9, 2025, 04:00 PM

ఆర్టిఏ ఆఫీస్ వద్ద మహాధర్నా ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయంలో ఆటో యూనియన్ లన్ని కలిసి మహా ధర్నా నిర్వహిస్తున్న తరుణంలో పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్ వరకు ట్రాఫిక్ జామ్