కేటీఆర్ తో భేటీ అయిన అఖిలేష్ యాదవ్

కేటీఆర్ తో భేటీ అయిన అఖిలేష్ యాదవ్

Last updated by: Deepak Musthyala

Last updated at: Dec 12, 2025, 04:54 PM

నంది నగర్ నివాసంలో కేటీఆర్ , పార్టీ నేతలతో ముగిసిన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు,ఎంపీ అఖిలేష్ యాదవ్ సమావేశం అంతకు ముందు ఆయనకు స్వాగతం పలికిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్,రాజ్యసభ ఎంపీ వడ్డీరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అనంతరం కేటీఆర్ తో భేటీ అయిన అఖిలేష్ యాదవ్ పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు,పలువురు బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు తాజా రాజకీయ అంశాలపై చర్చ.