
నేడు, రేపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్..
Last updated by: Rayhaan Shareef
Last updated at: Dec 9, 2025, 04:01 PM
నేడు, రేపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల పాటు జరగనున్న గ్లోబల్ సమ్మిట్.. పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం.. 44 దేశాల నుంచి 154 మంది అతిథుల రాక.. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీల నుంచి ప్రతినిధి బృందాలు.. ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు సమ్మిట్ ప్రారంభం.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. 2.30కి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం.. వివిధ అంశాలపై 27 సెషన్లలో చర్చలు