భారత్‌తో ఒప్పందం కుదరకపోవడానికి వాన్స్, నవారో కారణం: సెనెటర్ టెడ్ క్రజ్

భారత్‌తో ఒప్పందం కుదరకపోవడానికి వాన్స్, నవారో కారణం: సెనెటర్ టెడ్ క్రజ్

Last updated by: Rayhaan Shareef

Last updated at: Jan 26, 2026, 09:21 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య విధానంపై సొంత పార్టీలోనే విభేదాలు పెరుగుతున్నాయి. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఒక సెనెటర్ అధ్యక్షుడి తీరును విమర్శించిన ఆడియో ఒకటి లీకై అమెరికాలో కలకలం రేపుతోంది.