
డ్రైవింగ్ టెస్ట్‌లో ప్రమాదం.. ముగ్గురికి గాయాలు
Author: Pavan
Last updated at: Jul 23, 2026, 12:17 PM
డ్రైవింగ్ టెస్ట్‌లో ప్రమాదం.. ముగ్గురికి గాయాలు తెనాలిలో డ్రైవింగ్ టెస్ట్ సందర్భంగా ఓ యువతి బ్రేక్‌కు బదులుగా యాక్సిలేటర్ తొక్కడంతో ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.డ్రైవింగ్ లైసెన్స్ కోసం నిర్వహించిన పరీక్షల్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.