సరిహద్దు వివాదంపై నేపాల్‌లో రాజకీయ దుమారం

సరిహద్దు వివాదంపై నేపాల్‌లో రాజకీయ దుమారం

Author: Pavan

Last updated at: Jun 3, 2026, 11:57 AM

సరిహద్దు వివాదంపై నేపాల్‌లో రాజకీయ దుమారం నేపాల్ ప్రధాని బాలేన్ షా పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్ర చర్చకు దారితీశాయి. భారత్‌తో సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, కాలాపానీ , లిపులేఖ్ , లింపియాధురా ప్రాంతాల అంశంలో భారత్‌తో పాటు నేపాల్ కూడా కొన్ని చోట్ల ఆక్రమణలకు పాల్పడిందని ఆయన అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.