రజినీకాంత్ నన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించారు" : అన్నామలై

రజినీకాంత్ నన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించారు" : అన్నామలై

Author: Pavan

Last updated at: Jun 5, 2026, 10:29 AM

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు K. అన్నామలై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2020లో బీజేపీలో చేరకముందు, సూపర్ స్టార్ రజినీకాంత్ తన నేతృత్వంలోని రాజకీయ ఉద్యమంలో చేరాలని ఫోన్ చేసి ఆహ్వానించారని వెల్లడించారు. అయితే అప్పటికే బీజేపీ నేత B. L. సంతోష్కు మాట ఇవ్వడంతో ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు చెప్పారు. కాగా రజినీకాంత్ 2017లో ‘రజినీ మక్కల్ మండ్రం' స్థాపించగా, 2021లో దాన్ని అభిమాన సంఘంగా మార్చారు.