
జంతర్ మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు
Author: Pavan
Last updated at: Jun 6, 2026, 06:52 AM
జంతర్ మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు ఢిల్లీలోనిజంతర్మంతర్ వద్ద CJP నిర్వహిస్తున్న నిరసనలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. వేలాది మంది విద్యార్థులు అక్కడికి చేరుకోగా, CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సహా పార్టీ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. NEET పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగుతోంది.