మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

Author: Pavan

Last updated at: Jul 16, 2026, 12:06 PM

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా గార్డ్ ఆఫ్ ఆనర్‌కు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసు అధికారుల ఫిర్యాదు మేరకు ఆయనతో పాటు అనుచరులపై కూడా కేసు నమోదు చేశారు.