
భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టనున్న ఎయిర్‌ట్రంక్
Author: Pavan
Last updated at: Jun 5, 2026, 10:57 AM
బ్లాక్‌స్టోన్, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు మద్దతుతో ఉన్న ఎయిర్‌ట్రంక్ భారత్‌లో డేటా సెంటర్ల అభివృద్ధికి 30 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి 5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెట్టుబడితో వేలాది ఉద్యోగాలు సృష్టి కావడంతో పాటు భారత్ గ్లోబల్ ఏఐ హబ్‌గా ఎదగనుంది.