ట్రంప్ ఆరోపణలను ఖండించిన చైనా

ట్రంప్ ఆరోపణలను ఖండించిన చైనా

Author: Pavan

Last updated at: Jul 17, 2026, 10:52 AM

ట్రంప్ ఆరోపణలను ఖండించిన చైనా 2020 అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నామన్న ట్రంప్ ఆరోపణలను చైనా తోసిపుచ్చింది. ఆ ఆరోపణలు నిరాధారమైనవని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికా ఎన్నికల్లో తాము ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసింది. తప్పుడు ఆరోపణలతో చైనాను అప్రతిష్టపాలు చేయాలని అమెరికా ప్రయత్నిస్తోందని విమర్శించింది.