
పవన్ కళ్యాణ్‌పై కవిత ఫైర్
Author: Pavan
Last updated at: Jun 6, 2026, 11:07 AM
పవన్ కళ్యాణ్‌పై కవిత ఫైర్ TRS నేత K. కవిత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేశారు. హైదరాబాద్‌లోని 10 ఎకరాల శిఖం భూమిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, "మీ కార్లు, భూముల్లో మా బిడ్డల సొమ్ముంది" అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు.