
బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుపై వివాదం
Author: Pavan
Last updated at: Jul 17, 2026, 11:35 AM
బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుపై వివాదం యువ సంగ్రామ సదస్సుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటోందని బీఆర్ఎస్ ఆరోపించింది.రేపు సరూర్‌నగర్‌లో జరిగే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపింది. సభను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని పార్టీ నేతలు విమర్శించారు. యూత్ డిక్లరేషన్‌పై కాంగ్రెస్‌ను నిలదీయడానికే ఈ సదస్సు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.