తెలంగాణకు వర్ష సూచన.. అల్పపీడన ప్రభావం

తెలంగాణకు వర్ష సూచన.. అల్పపీడన ప్రభావం

Author: Pavan

Last updated at: Jul 16, 2026, 11:59 AM

తెలంగాణకు వర్ష సూచన.. అల్పపీడన ప్రభావం ఒడిశా సమీపంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు, పశ్చిమ దక్షిణ తెలంగాణలో సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ చినుకులు పడే అవకాశం ఉందని వెల్లడించింది.