
కార్ల్సన్‌పై ప్రజ్ఞానంద మరో సంచలనం
Author: Pavan
Last updated at: Jun 3, 2026, 11:06 AM
కార్ల్సన్‌పై ప్రజ్ఞానంద మరో సంచలనం భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద మరోసారి ప్రపంచ నంబర్-1 చెస్ ఆటగాడు మ్యాగ్నస్ కార్ల్సన్ను ఓడించాడు. నార్వే చెస్ టోర్నీలో క్లాసికల్ గేమ్‌లో కార్ల్సన్‌పై అద్భుత విజయం సాధించి వరుసగా రెండోసారి షాక్ ఇచ్చాడు. ఈ విజయంతో ప్రజ్ఞానంద తన అద్భుత ఫామ్‌ను మరోసారి నిరూపించాడు.