పాలమూరు ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష

పాలమూరు ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష

Author: Pavan

Last updated at: Jun 4, 2026, 01:01 PM

పాలమూరు సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గురు, శుక్రవారాల్లో పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టులను సందర్శించి పురోగతిని సమీక్షించనున్నారు.