
Author: Pavan
Last updated at: Jul 17, 2026, 10:49 AM
దేశ తొలి హైడ్రోజన్ రైలుకు మోదీ జెండా ఊపు దేశంలోనే తొలి హైడ్రోజన్ పవర్డ్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ హర్యానాలో ప్రారంభించారు. ఈ రైలు జింద్–సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల మేర నడవనుంది. పర్యావరణ పరిరక్షణలో ఇది చారిత్రాత్మక ముందడుగని మోదీ అన్నారు. స్వదేశీ సాంకేతికతతో తయారైన ఈ రైలు దేశ ఇంజినీరింగ్ సామర్థ్యానికి నిదర్శనమని ప్రశంసించారు.