
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు రాజ్యాంగ రక్షణ లేదు: సుప్రీంకోర్టు
Author: Pavan
Last updated at: Jun 3, 2026, 12:07 PM
సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆన్‌లైన్ బెట్టింగ్ నైపుణ్యానికి సంబంధించిన ఆటగా పరిగణించినా, దానికి రాజ్యాంగ పరిరక్షణ ఉండదని స్పష్టం చేసింది. వివిధ క్రీడలపై ఆన్‌లైన్ బెట్టింగ్‌ను నిషేధిస్తూ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు తీసుకొచ్చిన చట్టాల రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో ఆన్‌లైన్ బెట్టింగ్ నియంత్రణకు రాష్ట్రాలకు అధికారం ఉందని మరోసారి స్పష్టమైంది.