బీహార్ పేపర్ లీక్ కేసులో డాక్టర్ అరెస్ట్

బీహార్ పేపర్ లీక్ కేసులో డాక్టర్ అరెస్ట్

Author: Pavan

Last updated at: Jul 29, 2026, 05:39 AM

బీహార్ పేపర్ లీక్ కేసులో డాక్టర్ అరెస్ట్ బీహార్ టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో డాక్టర్ మనీశ్ కుమార్‌ను అధికారులు అరెస్ట్ చేశారు.పరీక్షకు ముందే 30 మంది అభ్యర్థులకు ప్రశ్నాపత్రాలు అందించినట్లు దర్యాప్తులో తేలింది.దీని కోసం సుమారు రూ.1.2 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.ఆర్థిక నేరాల విభాగం కేసు దర్యాప్తును వేగవంతం చేసింది.