
లాభాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు
Author: Pavan
Last updated at: Jul 30, 2026, 11:57 AM
లాభాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి.సెన్సెక్స్ 273 పాయింట్లు, నిఫ్టీ 66 పాయింట్లు పెరిగాయి.చివరి గంటలో కొనుగోళ్లు పెరగడం మార్కెట్‌కు ఊతమిచ్చింది. సెప్టెంబర్‌లో అమెరికా వడ్డీ రేట్ల పెంపు అవకాశాల ప్రభావం కూడా కనిపించింది.