కువైట్ విమానాశ్రయంపై దాడి..భారతీయుడి మృతి

కువైట్ విమానాశ్రయంపై దాడి..భారతీయుడి మృతి

Author: Pavan

Last updated at: Jun 3, 2026, 12:07 PM

కువైట్ విమానాశ్రయంపై దాడి..భారతీయుడి మృతి ఇరాన్ డ్రోన్ దాడిలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ భారతీయుడు మృతి చెందాడు. ఈ ఘటనలో 63 మంది గాయపడగా, మృతుడి కుటుంబానికి సహాయం అందిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. దాడితో ఎయిర్‌పోర్టు తీవ్రంగా దెబ్బతినడంతో విమానాల రాకపోకలు నిలిపివేశారు. పలు విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించగా, ఇండిగో కూడా కువైట్ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది.