
Author: Pavan
Last updated at: Jun 4, 2026, 08:22 AM
‘పెద్ది’ బ్లాక్బస్టర్ విజయంపై మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందించారు. గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం రామ్ చరణ్ పడిన కష్టం, అంకితభావమే విజయానికి కారణమని తెలిపారు. “ప్రేక్షకుల ప్రేమ చూస్తుంటే తండ్రిగా మాత్రమే కాదు, నటుడిగా కూడా గర్వంగా ఉంది. చరణ్ కృషికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం” అని పేర్కొన్నారు. చిత్రబృందం మొత్తానికి ఆయన అభినందనలు తెలిపారు.